ఎన్ని సార్లు చూసిన కూడా మళ్లీ మళ్లీ చూడలనిపించే సినిమా...ఎవర్ గ్రీన్ మూవీ... ఇప్పటికి ఎన్ని సార్లు చూసానో...క్లయిమాక్స్ చూసినప్పుడు ఇప్పటికి కన్నీళ్లు పెట్టుకుంటాను ఈ ఏజ్ లో ,ఈ జేనరేషన్ లో కూడా..ఫీలింగ్స్ అనేవి జేనరేషన్ ని బట్టి కాదు మన మనసుని బట్టి ఉంట్టుంది...ఇలాంటి మూవీస్ మారుతున్న ఈ జేనరేషన్ లో రావు రాలేవు...ఎంతయినా అప్పటి సినిమాలు ఇప్పట్లో రావు...చాలా ఎమోషనల్ అయ్యాను ప్రతి సారి లాగే....i love the movie...
2025 lo chusevallu kuda vuntaru. 90s kids now legends.
ఏమి నటనరా బాబు.. నిజంగా కళ్లముందే జరిగినట్లే ఉంది.. జై చిరంజీవ
నేను ఏడ్చిన రెండు సినిమాలు డాడీ, స్నేహం కోసం
ఎన్ని జన్మలెత్తినా ఇలాంటి సినిమా మళ్ళీ రాదేమో.. Thanks to k s రవికుమార్ గారు..
ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చే స్నేహితులకు.. నా వందనాలు... 😭😭😢😪😪😪
లాస్ట్ సీన్ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి 😭😭 ఎవర్ గ్రీన్ మూవీ మెగాస్టార్ చిరంజీవి సూపర్
2:40:08 నొప్పిని , సహనాన్ని దాటుకుని కూడా మంచిని కోరుకునే వాడే నిజమైన మనిషి ... Chiranjeevi as Simhadri character won't be replaced . 👏👏 Hats off 👍 .
నా చిన్న నాటి తీపి మధుర జ్ఞాపకం.... స్నేహితుడు అన్న పదానికి అర్ధం తెలిపిన అద్భుతమైన కావ్యం, కమనీయo, మనోహరo 🙏🏻🙏🏻🙏🏻🥰🥰🌷
2021లో ఈ మూవీ చూసే వాళ్ళలో నేను ఒకడిని.. కళ్ళలో నీళ్ళు వచ్చాయి సింహాద్రి పాత్ర కోసం ఎన్ని సార్లు అయినా చూడవచ్చు ..tnq. డైరెక్టర్ గారు చిరంజీవి గారు ❤️❤️❤️
ఈ సినిమా చూసిన వాఋ ఎవరైనా కళ్లలో నీళ్లు రావాల్సిందే కథ అద్బుతం
మనస్పూర్తి గా దుఃఖం బైటకి తీయాలని ఉంటే, ఈ చిత్రం చూస్తూ ఉంటే అలా కన్నీళ్లు కారుతు ఉంటాయి. I love this movie. True friendship never dies.
సింహాద్రి పాత్ర లో చిరంజీవి నిర్మలమ్మ ను ' అమ్మ ఆకలి అవుతుంది ఇంత అన్నం పెట్టమ్మ అని దీనంగా అడుగుతుంటే కళ్ళల్లో ఎంతో బాధ అనిపించింది.. అందరిలో అన్నం తింటుoటే సింహాద్రి నీ హేళన చేస్తుంటే విజయకుమార్ కూడా తినడు అప్పుడు అందరికి ఎం చెప్తాడు ante మీ అందరికీ జాతి కులం ముఖ్యం కానీ నాకు వీడు ముఖ్యం అని అందరి ముందు చెప్పి సింహాద్రి భుజం మీద చెయ్యి వేసి వెళ్తారు what a friendship its.. మీసమున్న నేస్తమా సాంగ్ truely friendship song ever ❤❤❤❤ Evergreen emotions in this Film.. Thank you very much story writter AM rathnam son AM jyothikrishna ❤❤❤
నాకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి , ఇది సినిమా అంటే మళ్లీ ఇలాంటి సినిమాలు నా జివితంలొ రావు ... సినిమా చూసినంత సేపు నన్ను నేను మరచిపొయి ఉన్నాను... Thank You Director Garu And Action King Megastar Garu...🙏🙏 Thqs
సినిమా చూసిన ఏ ఒక్కరి లో నైనా కన్నీళ్లు రాని మనిషి ఉన్నాడా? అందుకే మెగాస్టార్ అయ్యాడు.
Excellent movi నా చిన్నప్పటి నుండి ఈ సినిమా చూసినప్పుడు నేను ఏడుస్తూనే ఉంటాను ఎక్సలెంట్ మూవీ
ఎన్ని సార్లు చూసిన కూడా మళ్లీ మళ్లీ చూడలనిపించే సినిమా...ఎవర్ గ్రీన్ మూవీ... ఇప్పటికి ఎన్ని సార్లు చూసానో...క్లయిమాక్స్ చూసినప్పుడు ఇప్పటికి కన్నీళ్లు పెట్టుకుంటాను ఈ ఏజ్ లో ,ఈ జేనరేషన్ లో కూడా..ఫీలింగ్స్ అనేవి జేనరేషన్ ని బట్టి కాదు మన మనసుని బట్టి ఉంట్టుంది...ఇలాంటి మూవీస్ మారుతున్న ఈ జేనరేషన్ లో రావు
ఈరోజుల్లో ఇలాంటి మూవీస్ ఒక్కటైనా తీయండి అయ్యా....... ప్రస్తుతం సమాజం లో విలువలు, గౌరవాలు అనుబంధాలు, ఆత్మీయతలు కరువయ్యాయి, ఏదేమైనా ఈ మూవీ లో చిరంజీవి అన్నయ్య నటన, వామ్మో చెప్పడానికి మాటలు లేవ్...... ప్రతి ఒక్కరూ నిజంగా మూవీ అని మర్చిపోయి మరీ చూసేంత విధంగా జీవించారు చిరు అన్నయ్య మూవీ లో ఉన్న sentiment కి కంట్లో నీళ్ళు రాకుంటే అమ్మతోడు ❤
Chiranjeevi garu enni cinema lu chesina e range performance never before ever after..... ❤🥳prathi scene oka emotion..... 🥳🙏
@sankarsankart4067